తన పుట్టినరోజు

నేర్చుకున్న భాష నే జెప్పలేనంటే
సంధిసమాసాలు సాయమురానంటే
వ్యాకర్ణ సమీకరణాలు మావల్లకాదంటే
వెలయు భావనికి మాటలల్లా నేను
నా తనువుకి తెలివికి మనసుకి ఉనికికి హేతువు తెలియలేదు
ననువిడి సెలవని కదిలిన నీకై రాలేను
నువ్వుంటే నవ్వుంటే బాగుండే ఈ రోజు
నీ పుట్టినరోజు
సంధిసమాసాలు సాయమురానంటే
వ్యాకర్ణ సమీకరణాలు మావల్లకాదంటే
వెలయు భావనికి మాటలల్లా నేను
నా తనువుకి తెలివికి మనసుకి ఉనికికి హేతువు తెలియలేదు
ననువిడి సెలవని కదిలిన నీకై రాలేను
నువ్వుంటే నవ్వుంటే బాగుండే ఈ రోజు
నీ పుట్టినరోజు