సైరా పాట

సైరా పాట
జగత్తునేలు వానికగర్వమణచినోడా ఉయ్యాలవాడ నారసింహుడా
రగులుతున్న భరత మాత ధ్వవజముఎత్తినోడా
రెనాటి గడ్డ వీర పుత్రుడా

పాలెగాడె నేడు పిడికిలెత్తికదల
శ్వేతసైన్యమే…పరుగెత్తినాది రా ..
తెలుగునాట రేడు దేశభక్తి చాట
స్వజాతి ఖడ్గమే…తలెత్తి చెప్పెరా
ఓ సైరా ………ఓ సైరా
ఓ సైరా
బడుగు గుండెచప్పుడాయరా..
ఓ సైరా ………ఓ సైరా
ఓసైరా
యుద్దభేరి గీతమాయెరా
ఓ ఓ సైరా ………ఓ ఓ సైరా

విదేశి జులుము సొంత నేలపైన
సాగదన్న స్వదేశి రోశమా
పడేసి కొడితె ప్రతీ దెబ్బలోన
స్వేచ్ఛ హాయి నింపు త్యాగమా

కాళ రాత్రిని…. చీల్చుదామనె
స్వతంత్ర కాంతిని…… పంచుదామనె
సంకల్పం నీవేరా …..

దాస్య జీవనల్లొ మన్నిరాశనంత కూల్చీ
స్వతంత్ర కాంక్ష నింపినావుగా
ప్రళయకాల వేళ ప్రణవ నాదమల్లె మారీ
శత్రు వేట చేసినావుగా
తల్లిబందనాలు సహించలేక పోరు
జరిపింది పుడమిది దృతరాష్టృ కౌగిలీ
ఆత్మగౌరవాల ఆనవాలు చూపి
అడుగువేసిన తొలి తెలుగు తరమిది
ఓ ఓ సైరా ………ఓ ఓ సైరా
రాజ్యమాత వరము నీవెరా …
ఓ ఓ సైరా ………ఓ ఓ సైరా
జనుల కాచు రక్ష నీవెరా
ఓ ఓ సైరా ………ఓ ఓ సైరా

దాసోహమంటు బతికె జాతి నాది కాదంది నీ పౌరుషం
నేడు ప్రాణాలనె తృణప్రాయాలుగా
వదులుకోమంది నీ రణం…
కష్టము నష్టము జరుగు కాలగమనము ద్యాసనంత మరచి సాగుదాం
నిదే దారిలో కదులు సెనలై
హుంకరించు ప్రతీక్షణం

సమరభేరి మ్రోగే
సంహరింప సాగే
ధుర్తులంత
నిశ్చేష్టులైరి
భరత జాతి తరుముతుందిరా
ఉగ్రనారాసింహుడిలా
ఓ ఓ సైరా ………ఓ ఓ సైరా
స్వేచ్ఛ దారి చూపినావురా .