కరోనా

విమల వినీతఘంటికలు మ్రోగునాడు మేగాంచు సౌభాగ్యమెన్నడో
సౌష్ఠవ భాసితమైన పరిచ్ఛదముదారిత గవనములెన్నడో
ద్రష్టలతొ అనుష్టానములశోభిత సుఖగోష్టులెన్నడో
శత్వరికమ్మగ వేశ్మసన్ కృష్టమునతిష్టతి యని సభర్తృకతొ బద్దురమాడు బ్రధ్నమెన్నడో
సువిద్రతాంబుధి నొక్క ఎడసాలబెట్టి అస్మదీయుని ఆలానముజేసితివే కరోనా నీకిది యుక్తమా క్రిమిరాజ్ఞీ