కశ్మీర్ హెచ్చరికా

ఒక రోజు నడిచింది దాష్టిక మూకల రాజ్యం
తరిమింది నన్ను నా ఊరి నుంచి నా ఇంటినుంచి
మసీదు చేసిన హా హా కారాలు మా పై జరిగిన హత్యాదాడులు
నూరుకోట్ల ప్రజాస్వామ్యం నిస్సహయంగా చూసింది
నా జన్మభూమి నుంచి నన్ను వలసపంపింది
నాడు రక్తంలో తడిసిన శాంతి కపోతం ఎక్కడికి ఎగిరిందో చూసారా?
మతోన్మాదుల చెరలో చిక్కి చచ్చిందేమొ కనుక్కున్నారా ?
తాండవశివుని రుద్ర నాట్యం మోదలయ్యేను
వీడిన పండిట్లు కశ్మీర్ ని చేరెరోజు వచ్చెను
జీహాది ముష్కరులకి చెప్పండి నాటి బూడిద దాచే ఉంచాం
ఆగ్నిని ఆరనియ్యక దాచే పెట్టాం
శివాజి ఖడ్గం నీడలో మా గూడు చేరుతాం
రాణా ప్రతాపుని రాజ్యమల్లే వర్ధిల్లుతాం
లౌకిక మానవ హక్కుల విలువని కాపడుతాం
పిడికిలి బిగిసినందుకే దడుపా
ముందొచ్చే పిడిగుద్దుకి సైయ్యా?
భరత మాత సైన్యం సంకెలలు తెగినయి
గర్జించే సింగాలు సుమా
వేటకొస్తున్నాయి శాంతి తెస్తాయి!