పద్యం

ఓడదు పద్యమెప్పుడిలనొద్దిక నొందిన మేధలందునన్

వాడదు ఛందసెప్పుడును వాఙ్మయ ప్రేరిత శ్రోతలందునన్

వీడదు సత్కవీంద్రుల ప్రవీణిత వ్యాకరణార్థమందునన్ 

వాడిగ బల్కరే  తెలుగు పద్యము నాంధ్రచరిత్ర చాటగన్!

నా ప్రయాణం
Timeline Teaser Widget

నా కవితా ప్రయాణం

22 సంవత్సరాల కవితానుభవంలో ముఖ్య మైలురాళ్లు

2003
మొదటి పద్యం
బహుమతి వేసిన బాట
2019
సులక్షణ సారం
పద్యంతో పరిచయం
2025
NaaloKavi
డిజిటల్ ప్రయాణం
సంప్రదించుటకు

Contact me for feedback and requests